Cinema

Animal Movie : వైల్డ్ యానిమల్.. ఇదేందిరయ్యా ఇది..!

Animal Movie collections

Animal Movie collections :  ప్రస్తుతం దేశంలో యానిమల్ మూవీ ఫీవర్ (Animal Movie)నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్ (ranbirkapoor) న‌టించిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమా విడుద‌లైన మొద‌టిరోజు నుంచే ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ ను ఊపు ఊపేస్తోంది.

ఇప్పటికే యానిమల్ సినిమా (Animal Movie collections) కలెక్షన్లు చూసి అంతా కళ్లు తేలేస్తున్నరు. ఎందుకంటే ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్ లో  ఈ మూవీ చేరిపోయింది. లెటెస్ట్ గా మరో రికార్డ్ ను బ్రేక్ చేసి రూ.600 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

ఒక్క బాలీవుడ్ లోనే శుక్రవారం రోజున రూ.21.56 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్టు చిత్రయూనిట్ వెల్లడించింది.

ఇవాళ, రేపు యానిమల్ కలెక్షన్లు వైల్డ్ యానిమల్ లా  దూసుకోవడం పక్కా అంటున్నారు సినీ ఎక్స్ పర్ట్స్.

Read Also :