Anchor indu hot show : బుల్లి తెరను ఫాలో అయ్యే వారికి యాంకర్ ఇందు (Anchor indu)సుపరిచితమే. యాంకర్ గా సీరియల్స్ లో నటిగా రాణిస్తోంది. కొన్ని సినిమాల్లోనూ క్యారెక్టర్లు చేస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు యాంకరింగ్ తోనే బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పలు సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
అంతేకాదు.. డైరెక్టర్లకు తన టాలెంట్ కూడా చూయిస్తోంది. మొన్నటి వరకు కాస్త సాంప్రదాయబద్ధంగా సోషల్ మీడియాలో ఫొటోలు ఈ బ్యూటీ.. ఇప్పుడు కాస్త మసాలా జోడించింది.
బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఇందు (Anchor indu) ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే.. మామూలు ఫొటోలు అయితే ఇంతలా చర్చించుకోవాల్సిన పనిలేదు.
కానీ ఫుల్ క్లీవేజ్ షో తో, వైట్ స్కర్ట్ తో ఈ అమ్మడు పెట్టిన ఫొటోలకు ఫ్యాన్స్ గిలగిలలాడిపోతున్నారు.
లవ్ సింబల్స్, కిస్ ఎమోజీలతో కామెంట్స్ బాక్స్ ను మోత మోగిస్తున్నారు.