Cinema

Suma kanakala : వామ్మో అంత రేటా..?

Suma kankala costly T Shirt

Suma kanakala costly T Shirt : తెలుగు బుల్లితెరను దున్నేస్తోంది యాంకర్ సుమ. అప్పుడెప్పుడే నైంటీస్ లో మొదలు పెట్టిన ప్రస్థానాన్ని ఇప్పటికీ నాన్ స్టాప్ గా కొనసాగిస్తోంది. యాంకరింగ్ కాదు.. గ్లామర్ లోనూ యంగ్ యాంకర్స్ కు పోటీ పడుతోంది.

Read Also : V6 అన్నాదమ్ముల కొట్లాట..! ఎందుకో తెలుసా..?

suma kanakala

గ్లామర్ లో అయితే హీరోయిన్లతో పోటీ పడుతోంది సుమ(suma kanakala) . రోజుకో కొత్త కాస్ట్యూమ్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

suma kanakala  1

రీసెంట్ గా బ్లాక్ కలర్ టీషర్ట్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇది చూసిన వాళ్లంతా అసలు ఈమె సుమనేనా..? లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోయినా అని ఆశ్చర్యపోయారు. నోరెళ్లబెట్టారు.

suma kanakala  2

అయితే సుమ (suma kanakala) వేసుకున్న టీషర్ట్ ధర గురించే ఇప్పుడు అంతా జరుగుతోంది. ఆ టీషర్ట్ ధర రూ.2లక్షల వరకు ఉంటుందని అంటున్నారు.

suma kanakala 3

suma kanakala 4

suma kanakala 5