National

Ayodhya Ram Temple : రాములోరి గర్భగుడి ఎక్స్ క్లూజీవ్ ఫొటోలు

Ayodhya Ram Temple Sanctum Sanctorum

Ayodhya Ram Temple Sanctum Sanctorum: అయోధ్యలో (Ayodhya)  రామమందిర నిర్మాణపనులు వేగంగా జరుగుతున్నాయి. మరికొద్దిరోజుల్లోనే ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. దీంతో ఆలయాన్ని (Ayodhya Ram mandir) ఎప్పుడెప్పుడు చూద్దామా అని భక్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన ఆప్టేట్ ఇచ్చారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Shri Ram Janmabhoomi Teerth Kshetra)  ప్రదాన కార్యదర్శి చంపత్ రాయ్. ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గర్భగుడి (Sanctum Sanctorum) ఫొటోలను చంపత్ రాయ్ విడుదల చేశారు

రాంలాలా గర్భగుడి దాదాపుగా సిద్ధమైపోయింది. విద్యుత్ దీపాల పనులు పూర్తయ్యాయి. దానికి సంబంధించిన ఫొటోలు మీతో పంచుకుంటున్నాను అని ఆయన ఎక్స్(ట్విట్టర్)లో ఫొటోలను షేర్ చేశారు.

Ayodhya Ram Temple Sanctum Sanctorum 1

Ayodhya Ram Temple Sanctum Sanctorum 2

రాముల వారి ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభం కానున్నాయి. అలాగే జనవరి 22న మధ్యాహ్నం గుడిలో రాముల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. దీనికి సంబంధించి పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి.

Read Also :