Actress meena husband : మీ ప్రేమే మీ ప్రాణం తీయొచ్చు.! బీకేర్ ఫుల్..!
నటి మీనా భర్త విద్యాసాగర్ (Actress meena husband) అనారోగ్యంతో కన్నుమూశారు. పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. పోస్ట్ కొవిడ్ సమస్యలతో ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బదిన్నాయన్నారు డాక్టర్లు. ట్రాన్స్ ప్లాంటేషన్ చేసేందుకు ప్రయత్నాలు చేసినా సాధ్యం…