Gallery

Amruta Fadnavis : హీరోయిన్లను మించిపోయిన డిప్యూటీ సీఎం వైఫ్..!

amruta fadnavis

Amruta Fadnavis new look : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. గతంలో ఇద్దరు కూడా సినిమా పరిశ్రమలో పనిచేసిన వారే కావడంతో వారి డ్రెస్సింగ్, లైఫ్ స్టైల్ కూడా అదే తరహాలో ఉంటుంది.

ఫిల్మ్ ఇండస్ట్రీ, మోడలింగ్ తో సంబంధాలు ఉండటంతో ఎక్కువగా అలాంటి కార్యక్రమాలు అలాంటి కాస్ట్యూమ్ లోనే హాజరవుతుంటారు.

తాజాగా ఓ కార్యక్రమానికి అలాంటి కాస్ట్యూమ్ లో హాజరై హీరోయిన్లే దిగదుడుపు అనేలా నిలిచారు ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ (Amruta Fadnavis). స్కై ఐలాండ్స్ ఎగ్జిబిషన్ లో గ్రీన్ కలర్ టైట్ డ్రెస్ లో కనిపించి అందరిని ఔరా అనిపించారు.

Amruta Fadnavis 1- batukamma

Amruta Fadnavis 2- batukamma

Amruta Fadnavis 3- batukamma

Amruta Fadnavis 4- batukamma

Amruta Fadnavis / instagram

Amruta Fadnavis 5- batukamma

Amruta Fadnavis 6- batukamma

Read Also :