Anasuya bharadwaj : యాంకర్ అనసూయ ఏజ్ పెరుగుతున్నా కొద్ది మరింత గ్లామర్ గా మారుతోంది. రోజుకో రకంగా యూత్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.
యాంకరింగ్ ను దాదాపుగా పక్కనపెట్టేసిన ఈ బ్యూటీ.. ఫుల్ గా సినిమాలపై ఫోకస్ పెట్టింది. దానికి తగ్గట్టుగా బాడీనీ మెంటేయిన్ చేస్తోంది. మోడ్రన్ కాస్ట్యూమ్ అయినా, శారీ అయినా తనకు తానే సాటి అంటోంది.
ఏజ్ కాస్త ఎక్కువే అయినా గ్లామర్ కు ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. ఐ లవ్ యూ అనసూయ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
Anasuya bharadwaj/ facebook