KCR Liquor : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.
వినాయకచవితి పూజలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వివాదం మొదలైంది.
అందులో లిక్కర్ బ్రాండ్ కు సంబంధించిన అట్టపెట్టెలు కనిపించాయి. దీంతో కేసీఆర్ ఇంట్లోని(KCR Liquor) పూజ గదిలో లిక్కర్ బాటిల్స్ ఉన్నాయంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.
అసలు ఇందులో(KCR Liquor) వాస్తవం ఎంత.? నిజంగానే అందులో మద్యం ఉందా.? పూజ గదిలో ఆ బాక్స్ లు ఎందుకు ఉన్నాయి.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Read Also :

