Nabha natesh : ఇలా మారిందేంటి ..!

Nabha natesh

Nabha natesh : నభా నటేశ్‌ షేర్ చేసిన ఈ ఫొటోలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. సింపుల్‌ లుక్‌లో కనిపించిన ఆమె, కుటుంబంతో కలిసి గణేశ్‌ వేడుకను ఆనందంగా జరుపుకుంది.

nabha natesh

ఆమె ఫొటోలు చూస్తుంటే ఫెస్టివల్‌ స్పెషల్‌ ఫీల్‌ వచ్చేస్తుంది. అభిమానులు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్‌ చేస్తూ, నభా (Nabha natesh)లుక్స్‌ని ప్రశంసిస్తున్నారు.

nabha natesh family

nabha natesh

Read Also :