Telangana Thalli : కొత్త తెలంగాణ తల్లి విగ్రహం రూ.17.5 లక్షలు..!

revanth birthday gift to sonia gandhi

Telangana Thalli : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రతీ జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

దీనికోసం ఇప్పటికే టెండర్లు పిలిపించగా, ఒక్కో విగ్రహాన్ని(Telangana Thalli) 10 అడుగుల ఎత్తుతో నిర్మించనున్నారు.

news telangana thalli statue

ఒక్కో విగ్రహం కోసం సుమారు రూ.17.5 లక్షలు ఖర్చవుతుందని అంచనా. మొత్తం 33 జిల్లాల్లో ఏర్పాటయ్యే ఈ విగ్రహాలను అదే రోజు సోనియా పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఆవిష్కరించనున్నారు.

Read Also :