Supritha : టాలీవుడ్ నటి సురేఖ కూతురు సుప్రీతా త్వరలోనే హీరోయిన్‌గా పరిచయం కానుంది.
ప్రస్తుతం ఆమె బిగ్‌బాస్-7 రన్నరప్ అమర్‌దీప్ చౌదరితో కలిసి ఒక సినిమా చేస్తోంది. అలాగే ఫీలింగ్స్ విత్ సుప్రీత అనే టాక్‌షో కూడా నిర్వహిస్తోంది.
ఇటీవల అమర్‌దీప్‌తో కలిసి ఒక ఇంటర్వ్యూకు హాజరైన సుప్రీతా, తన కెరీర్ మరియు వ్యక్తిగత విషయాల గురించి చెప్పింది.
టాలీవుడ్‌లో తన క్రష్ ఎవరో అడగగా, విజయ్ దేవరకొండ, అఖిల్‌తో డేట్ ఊహించుకున్నానని తెలిపింది.
ప్రస్తుతం హీరో నవీన్ పొలిశెట్టిపై చాలా క్రష్ ఉందని చెప్పింది.

అలాగే స్కూల్ రోజులలో తన మొదటి కిస్ అనుభవాన్ని షేర్ చేసింది. ఈ విషయాలు బయటకు రావడంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Read Also : నభానటేష్ ఇలా మారిందేంటి.?

