Sushma Bhupathi : గంజి నుండి బెంజ్ దాకా.. చీర నుండి స్కర్ట్ దాకా..!

Sushma Bhupathi : సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ సుష్మా భూపతి గురించి చాలామందికి తెలుసు. ఇన్ స్టా గ్రామ్ లో 8 లక్షల ఫాలోవర్స్ తో దూసుకుపోతోంది.

తన డ్యాన్స్ తో లక్షలాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. చీరకట్టు అయినా, వెస్ట్రన్ కాస్టూమ్ లో అయినా డ్యాన్స్ తో దుమ్మురేపుతుంది.

sushma bhupathi 3

ఇటీవల “బిగీ బిగీ రాతోమే” పాటకు డ్యాన్స్ చేస్తూ ఆమె చేసిన వీడియో అతి తక్కువ సమయంలో 9 మిలియన్ల మంది చూశారు.

టాప్ మూవీ సెలబ్రిటీల కంటే కూడా జోరుగా సుష్మా భూపతి(Sushma Bhupathi ) దూసుకుపోతోంది.

sushma bhupathi (1)

తాజాగా ఆమె చేసిన ఫొటో షూట్ కూడా వైరల్ అవుతోంది. షార్ట్ స్కర్ట్ వేసుకుని ఆమె గాలిలో ఎగురుతూ తీసుకున్న ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వాటికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

అయితే.. కొందరు మాత్రం వెరైటీ కామెంట్లు చేస్తున్నారు.

“గంజి నుండి బెంజ్ కారులోకి వచ్చింది.”

“రాను రాను బట్టలు చిన్నగా అవుతున్నాయి.”

“చీరలోనే బాగుంటారు.”

“ప్యాంట్ వేసుకోవడంమర్చిపోయావా..?”

అంటూ కామెంట్లు పెడుతున్నారు.

sushma bhupathi

గతంలో ఇంతకంటే దారుణంగా కామెంట్లు పెట్టేవారు. అయినా కూడా వాటిని స్పోర్టీవ్ గా తీసుకుని సుష్మా భూపతి ముందుకెళ్లింది. ఈ టీవీ వంటి ఛానల్స్ ప్రోగ్రాముల్లో కూడా పాల్గొంది.

Read Also :

sushma bhupathi (2)

మరోవైపు.. పలు సంస్థలు, ప్రాడక్ట్ లను కూడా ప్రమోట్ చేస్తూ గట్టిగానే సంపాదిస్తోంది.

..

Read Also : మాజీ సీఎం అంత్యక్రియలపై బీజేపీ కక్కుర్తి..!