Meenakshi Chaudhary : ఈ అందం వెనక అంత కష్టముందా..?

Meenakshi Chaudhary hot stunning in white

Meenakshi Chaudhary : నటి మీనాక్షి చౌదరి ఇటీవల దుబాయ్ లో జరిగిన సైమా ఆవార్డుల ఫంక్షన్ లో పాల్గొన్నది. అక్కడ ఆమెను చూసి అంతా స్టన్నయ్యారు.

Meenakshi Chaudhary

మెరిసిపోయే దుస్తుల్లో… మెరిసే తన అందాలను చూపిస్తూ.. హల్చల్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)చేసింది. ఆమె ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి అక్కడున్న అందరి దృష్టి ఆమెపైనే ఉంది.

Meenakshi Chaudhary (1)

ఆ స్థాయిలో తన అందాల విందు చేసింది మీనాక్షి చౌదరి.

Meenakshi Chaudhary (2)

అయితే.. అంత తక్కువ టైంలో ఆమె ఎలా అలా రెడీ అయ్యిందని అంతా భావించారు. అయితే దాని వెనకాల చాలా మంది కష్టముంది.

Meenakshi Chaudhary (3)

దాదాపు ఐదారుగురు వ్యక్తులు కష్టపడితే మీనాక్షి అలా తయారయ్యింది. బాడీ మొత్తం మేకప్ వేసి.. డ్రెస్ సెట్ చేయడానికి వాళ్లంతా చాలానే తిప్పలు పడ్డారు.

Meenakshi Chaudhary (8)

అంతా ఆ గ్లామర్ నే చూశారు కానీ.. మా కష్టం ఎవరు చూశారని మేకప్ వేసిన వాళ్లు మాట్లాడుకుంటున్నారట.

Meenakshi Chaudhary (6)

Meenakshi Chaudhary (9)

Meenakshi Chaudhary (7)

Meenakshi Chaudhary (5)

Meenakshi Chaudhary (4)

Read Also :

మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం..!

ఈ కొత్త హీరోయిన్ మీకు తెలుసా.?