టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి
ఐస్ ప్రిన్సెస్‌లా అనిపించిండి ఒక ఐస్లాండ్ ట్రిప్‌కి వెళ్లిపోవాలా ఏమో అనిపిస్తోంది అంటూ ట్వీట్ చేసింది 




siima అవార్డ్స్ ఈ అద్భుతమైన అనుభవానికి ధన్యవాదాలు. 4 ఏళ్ల క్రితం తొలిసారి మీ రెడ్ కార్పెట్‌పై నడిచిన నేను, ఇప్పుడు మళ్లీ అదే ఇంటివంటి అనుభూతి కలిగింది అంటూ ఈ ఫోటోలు షేర్ చేసింది ఫరియా







