​Tejaswini : ఈ కొత్త హీరోయిన్ మీకు తెలుసా..?

Tejaswini : దిల్ రాజు ఇంట్లోకి ఓ హీరోయిన్ వచ్చింది.  ఆమె ఎవరో కాదు. దిల్ రాజు రెండో భార్య పేరు తేజస్విని. ఆమె మొదట ఎయిర్ హోస్టెస్ గా పనిచేశారు.

Dil Raju wife Tejaswini (1)

దిల్ రాజు తన మొదటి భార్య అనిత మరణించిన తర్వాత 2020లో తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు.

Dil Raju wife Tejaswini (2)

తేజస్వినితో పెళ్లి తర్వాత జ్యోతిష్యం ప్రకారం ఆమె పేరును వైఘా రెడ్డిగా మార్చుకున్నారని కూడా సమాచారం.

Dil Raju wife Tejaswini (3)

వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

Dil Raju wife Tejaswini (4)

ఒక ఇంటర్వ్యూలో తేజస్విని మాట్లాడుతూ, దిల్ రాజును పెళ్లి చేసుకోవడానికి ముందు సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదని చెప్పారు.

Dil Raju wife Tejaswini (5)

దిల్ రాజును కలిసినప్పుడు ఆయన నిర్మాత అని కూడా తెలియదని, గూగుల్ లో వెతికితే గానీ తెలిసిందని తెలిపారు.

Dil Raju wife Tejaswini (6)

దిల్ రాజు ఆమెను ఒక సంవత్సరం పాటు గమనించి ఆ తర్వాత పెళ్లి ప్రపోజల్ పెట్టారని కూడా తెలిసింది.

Dil Raju wife Tejaswini (7)

ఈ మధ్యకాలంలో ఆమె చేస్తున్న ఫొటోషూట్స్ తో అంతా షాక్ అవుతున్నారు.

Dil Raju wife Tejaswini (8)

టాలీవుడ్ భామలకు తేజస్విని పోటీ ఇస్తున్నారని అంటున్నారు.

Dil Raju wife Tejaswini (9)

ఫిజిక్ మాత్రమే కాదు.. ఫేల్ లో ఉన్న గ్లామర్ కూడా అందరిని కట్టి పడేస్తోంది.

Dil Raju wife Tejaswini (10)

దీంతో త్వరలోనే తన భార్యనే హీరోయిన్ పెట్టి దిల్ రాజు సినిమా తీస్తాడు కావొచ్చని మాట్లాడుకుంటున్నారు.

Dil Raju wife Tejaswini (11)

Read Also :