Gallery

sravanthi chokarapu : ఈ యాంకర్ చాలా హాట్ గురూ..!

sravanthi chokarapu at beach- Batukamma

sravanthi chokarapu at beach : టీవీ అయినా,సినిమా అయిన ఇప్పుడు గ్లామర్ ఫీల్డ్. సినిమాల్లో ఏ స్థాయిలో గ్లామర్ దట్టించాలో.. మీడియాలోనూ అదే స్థాయి గ్లామర్ తప్పనిసరి అయ్యింది.

అలా గ్లామర్ షో చేస్తూ పొట్టి పొట్టి బట్టలతో యాంకరింగ్ కెరీర్ ప్రారంభించిన బ్యూటీ స్రవంతి చొకారపు (sravanthi chokarapu). ఓ యూట్యూబ్ ఛానల్లో యాంకర్ గా గ్లామర్ వరల్డ్ లోకి అడుగుపెట్టిన ఈమె తెలుగులో టాప్ యాంకర్లుగా ఉన్నవారికే పోటీగా వస్తోంది.

ఆకట్టుకునే రూపానికి తోడు.. పొట్టి పొట్టి బట్టలు, క్లీవేజ్ షో తో సోషల్ మీడియాలో ఓ రేంజ్ కు వెళ్లిపోయింది స్రవంతి. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

sravanthi chokarapu - Batukamma (1)

sravanthi chokarapu - Batukamma (2)

sravanthi chokarapu - Batukamma (3)

sravanthi chokarapu - Batukamma (4)

sravanthi chokarapu - Batukamma (5)

sravanthi chokarapu / instagram sravanthi chokarapu - Batukamma (6)

sravanthi chokarapu - Batukamma (7)

sravanthi chokarapu - Batukamma (8)

sravanthi chokarapu - Batukamma (9)

sravanthi chokarapu - Batukamma (10)

Read Also :