Nivetha Thomas : హీరోయిన్ సర్ ప్రైజ్.. షాక్ లో ఫ్యాన్స్..!

nivetha thomas

Nivetha Thomas : నటి నివేదా థామస్ ఫ్యాన్స్ కు షాకిచ్చారు. ఆమె ఇచ్చిన షాక్ కు ఫ్యాన్స్ ఒక్కొక్కరు తల పట్టుకుంటున్నారు.

తాము చూసేదే నిజమేనా కాదా.? ఇదేమైనా కలనా అని కళ్లు తేలేస్తున్నారు. ఇలా ఎలా సాధ్యమైందంటూ ఆశ్యర్యపోతున్నారు.

విషయం ఏంటంటే.. నివేదా థామస్ (Nivetha Thomas)తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

Nivetha Thomas (1)

మతలబు అంతా ఆ ఫొటోలోనే ఉంది. సన్నగా ఉన్న నివేదాను చూసి షాక్ అవుతున్నారు.

చాలా కాలంగా నివేదా థామస్ చాలా లావుగా అయ్యింది. గతంలో తాను ఉన్న సైజు కంటే రెట్టింపు అయ్యింది. కొన్ని నెలల క్రితం వరకు ఆమె అదే సైజులో ఉంది. కొన్ని సినిమాల్లోనూ ఉభకాయంతోనే కనిపించింది.

nivetha thomas in saree

ముద్దుగుమ్మ బొద్దుగుమ్మగా మారడం చూసి అంతా నిరాశకు గురయ్యారు. తమ అందాల నటి.. కలల రాణి ఇలా అయ్యిందని ఉసూరుమన్నారు.

Nivetha Thomas (2)

కానీ ఇప్పుడు సడెన్ గా నాజూగ్గా ఉన్న ఫొటోను షేర్ చేసింది. దీంతో ఇంత ఫాస్ట్ గా ఎలా సన్నబడిపోయావంటూ ప్రశ్నిస్తున్నారు.

Nivetha Thomas (3)

డైటింగ్ చేస్తున్నావా..? ఏంటీ ఇంతలా తగ్గిపోయావ్ అని అడుగుతున్నారు.

లవ్ ఎమోజీలతో  కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.

Nivetha Thomas (4)

Read Also :

Nivetha Thomas (5)

Nivetha Thomas