Gyathri Gupta : వర్షం.. ఒంటరితనం…. సింగిల్‌ని….

gayathri gupta

Gyathri Gupta :‘‘ఫిదా’ సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్‌గా నటించిన గాయత్రీ గుప్తకి సినిమాల కంటే సోషల్ మీడియాతోనే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా, తన స్టైల్‌లో ఫోటోలు, కామెంట్లు పెడుతూ ఎప్పుడూ నెటిజెన్ల దృష్టిలో ఉంటోంది.

Gyathri gupta

కొద్ది  రోజుల క్రితం తన లవ్ ఫెయిల్యూర్ పై సంచలన విషయాలు బయటపెట్టింది.

ఇటీవల ఆమె హాట్ ఫోటోలు షేర్ చేసి ఒక బోల్డ్ క్యాప్షన్ పెట్టింది. “ప్రస్తుతం నేను ఓవులేటింగ్‌లో ఉన్నాను.. వర్షం పడుతోంది.. కానీ నేను సింగిల్‌ని” అని రాసుకొచ్చింది.

Read Also :

తనను చాలామంది వాడుకుని మోసం చేశారని మాట్లాడింది. ఇప్పుడు ఇలా నేను సింగిల్ ని.. అంటూ ఈ స్థాయిలో క్లివేజ్ షో  చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

మరియు “కొన్నిసార్లు ఇలాగే కోరికతో ఉండటం చాలా అమేజింగ్‌గా ఉంటుంది. సులభంగా దొరికేదాని కంటే డెస్పరేషన్ ఉంటేనే ఎక్కువ విలువ ఉంటుంది” అని కూడా పేర్కొంది.

కొందరు నెటిజెన్లు ఆమె బోల్డ్‌నెస్‌ని ప్రశంసిస్తుంటే, ఇంకొందరు మాత్రం “ఇంత బరితెగించావేంటి” అని కామెంట్లు చేస్తున్నారు.

ఇంత గ్లామరస్ ఫొటోల కింద కామెంట్ పెట్టాలన్నా కూడా ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఏదైనా కామెంట్ పెడితే దాని మీద పాడ్ కాస్ట్ చేస్తుంది. మన పరువు తీస్తుందని అంటున్నారు.

మొత్తానికి చేతిలో సినిమాలు లేకున్నా.. ఇలాంటి ఫొటోలతో, కాంట్రావర్సీ స్టేట్ మెంట్స్ తో, ఏడుస్తూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్లుగా పాపులర్ అవుతోంది.

….