Sidhu jonnalagadda : నటుడు సిధ్దు జొన్నలగడ్డ కొత్త ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్స్ ఉన్నా పెద్దగా యాక్టీవ్ గా ఉండరు.
కానీ ఇవాళ ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఎక్స్ అకౌంట్ లో తన కొత్త మూవీ.. “తెలుసు కదా..” టీజర్ ను పోస్ట్ చేశారు.
ఈ మూవీలో రాశిఖన్నా, శ్రీనిధి శెట్టితో సిద్ధు రొమాన్స్ చేశారు.
ఈ మూవీ.. సిద్ధు రొటీన్ సినిమాల కంటే భిన్నంగా ఉండనుంది.
తన రెగ్యులర్ స్టోరీలకు భిన్నంగా ఈ స్టోరీని ఎంపిక చేసుకున్నట్టు కనిపిస్తోంది.
గత సినిమాల్లో మాదిరిగా రొమాంటిక్ సీన్స్ ఉన్నా.. కథ మాత్రం పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది.
Read Also :
- అమ్రపాలి ఇంకా ఏపీలోనే..!
- లవంగం తింటే తంబాకు అన్నరు:బండి సంజయ్
- చెలరేగి పోతున్న సుష్మాభూపతి..!
- యోగా గురువుకు గట్టిగా ఆయిల్ పెట్టిన కిలేడీలు
- ఈ అందం వెనక ఇంత కథ ఉందా..?

