Warangal : వివాహేతర సంబంధాలు.. ఆ తర్వాత భర్తను కడతేర్చడాలు ఈ మధ్యకాలంలో రెగ్యులర్ గా జరిగిపోతున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా ఇలాంటి ఘటనలే కనిపిస్తున్నాయి.
మన రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనే బయటపడింది. వరంగల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అయితే ఇక్కడ.. ఆ భర్త అప్రమత్తతతోప్రాణాలు కాపాడుకున్నాడు.
తన భార్య.. ప్రియుడితో కలిసి తనను చంపాలని చూస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారం గ్రామ పరిధిలోని జగ్గుతండాకు చెందిన మహేష్ ఈ ఫిర్యాదు చేశాడు.
నా భార్య, ప్రియుడితో కలిసి నన్ను చంపాలని చూస్తుంది.. నన్ను రక్షించండి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారం గ్రామ పరిధిలోని జగ్గుతండాలో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని తనను చంపేందుకు ప్రయత్నిస్తుందని, తనను రక్షించాలని వేడుకున్న గ్రామస్థుడు బోనోత్ మహేష్
ఇటీవల ఒకసారి తనపై… pic.twitter.com/jT5ZSgK6Dj
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2025
తన భార్య తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని, తనను రక్షించాలని వేడుకుంటున్నాడు. గతంలో ఓసారి దాడి చేస్తే తప్పించుకున్నానని చెప్పాడు. ఇప్పుడు మళ్లీ తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని తనను కాపాడాలని కోరాడు.
Read Also :
- ఫ్రంట్ పేజీ సాక్షిగా పరువు తీసుకున్న తెలుగు పేపర్లు..!
- శ్రష్టికి నాగార్జున బంపరాఫర్..!
- బతుకమ్మ చీరెలకు కండీషన్లు..!
- ఫ్యాన్స్ దెబ్బకు కామెంట్స్ ఆఫ్ చేసిన రీతూచౌదరి..!
- షాక్.. కాంగ్రెస్ కా..? బీజేపీకా.?
- ఎదురింటోడితో లేచిపోయిన తోటికోడళ్లు.! చివర్లో అసలు ట్విస్ట్..!

