Breaking news : తెలంగాణలో OG సినిమా టికెట్ ధరల పెంపు

breaking news

Breaking news: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఓజీ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అంతేకాకుండా ఈ నెల 24వ తేదీ రాత్రి గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చింది. స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర రూ.800గా నిర్ణయించింది.

breaking-news-og-movie-ticket-prices-increased-in-telangana

స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర రూ.800( విత్ GST)గా నిర్ణయించింది. ఇక సింగిల్ స్క్రీన్స్‌కు రూ.100, మల్టీప్లెక్స్‌లకు రూ.150/- చొప్పున పదిరోజుల పాటు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Image

ఇక సింగిల్ స్క్రీన్స్‌కు రూ.100,  మల్టీప్లెక్స్‌లకు రూ.150/- చొప్పున పెంచుకునేందుకు ఓకే చెప్పింది.

అసెంబ్లీ వేదికగా బెనిఫిట్ షోలకు, టికెట్ల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదన్న సీఎం రేవంత్ ఇప్పటికే వరుసగా సినిమాలకు ఇలా గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.

ఇక అటు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా బెనిఫిట్‌ షో టికెట్ ధరలను రూ.1000 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

సింగిల్ స్క్రీన్‌ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.125 పెంచుకునేందుకు, మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్‌పై రూ.150 పెంపునకు అనుమతులు జారీ చేశారు. పది రోజుల పాటు ఈ టికెట్‌ ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Read Also :