Narendra Modi : ప్రాంతీయ పార్టీలపై మోడీ సర్కారు కుట్రలు..!

Narendra Modi conspiracy on regional parties - 130th constitutional ammedment bill

Narendra Modi : దేశంలో  ఇకపై ప్రాంతీయ పార్టీలు ఉండవా..? కేవలం జాతీయ పార్టీలే ఉంటాయా.? లేకపోతే చైనాలో మాదిరిగా కేవలం ఒక పార్టీనే (Narendra Modi)ప్రభుత్వాన్ని నడిపించబోతోందా.? అంటే  అవుననే అనాలి.

ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. కొత్త కొత్త చట్టాలతో దేశాన్ని పూర్తిగా నియంత పాలనవైపు నడిపిస్తున్నారు.

ఇప్పటికే జమిలి ఎన్నికల(one nation one election) పేరుతో ఒక కుట్రకు అంకురార్పణ చేశారు. ఇప్పుడు మరో కుట్రతో దేశాన్ని నియంత పాలనలోకి తీసుకెళ్తున్నారు.

Read Also :

అందులో భాగంగా తీసుకొస్తున్నదే 130వ రాజ్యాంగసవరణ. ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీల (regional parties) ప్రభుత్వాలను కూల్చేందుకు సర్కారు ఏ స్థాయిలో కుట్రలు చేస్తోందో.. ఈ బిల్లును చూస్తే తెలుస్తుంది.

ఈ బిల్లు (130th constitution amendment bill)ఎంత కుట్ర పూరితంగా తెస్తున్నారు.? అసలు బీజేపీ ఉద్దేశం ఏంటీ.? దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు.

పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో చూడండి.