Modi suit : జూమ్ చేయండి.. మ్యాజిక్ చూడండి.!

Modi suit with vote chor text

Modi suit : సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆసక్తికరమైన ఫైటింగ్ నడుస్తోంది. కేరళ కాంగ్రెస్ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ లో పెట్టిన ఒక ఫొటో హాట్ టాపిక్ గా మారింది.

జూబ్ కరో జాదూ దేఖో.. అంటూ కేరళ కాంగ్రెస్ ఎక్స్ హ్యాండిల్ లో ఒక ఫొటో పెట్టారు.

మీరు కూడా ఒకసారి  ఆ ఫొటోని జూమ్ చేసి చూడండి.

వెయిస్ట్ కోట్ పై ఓట్ చోర్ అని రాసి ఉంది. గతంలో  నరేంద్రమోడీ అని  రాసి ఉన్న సూట్ తయారు చేయించుకున్నారు మోడీ.

దాని స్పూర్తితో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు.. ఓట్ చోర్ అంటూ వెయిస్ట్ కోట్ పై రాసి ఒక ఫొటో క్రియేట్ చేశారు.

ఇక బీజేపీ వాళ్లు ఊరుకుంటారా..?

రాహుల్ గాంధీని ఫొటో ఒకటి వదిలారు. దలాల్ ఏ ఆజమ్ అని పేరు పెట్టి.. అమెరికా బ్రోకర్ అంటూ దానిపై రాశారు.

ఇక వీటి కింద  రెండు పార్టీల కామెంట్లు, ఫొటోలు, మీమ్స్ సూస్తే ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ పక్కా.

ఆ విచిత్రాలు మీరు కూడా చూసేయండి.

Read Also :