TRIPLE LOVE : లాహోర్‌లో లవ్‌ ప్యాకేజీ ఆఫర్‌..!

TRIPLE LOVE pakisthan

లాహోర్‌లో ఓ విభిన్నమైన వివాహం జరిగింది. 35 ఏళ్ల భర్తకు తన 18 ఏళ్ల చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసి పెట్టింది ఒక భార్య.

మొదటి భార్య కిష్వర్‌ మాట్లాడుతూ – కిరణ్‌ నా చిన్ననాటి స్నేహితురాలు. ఆమె లేకుండా నేను ఉండలేను.

అందుకే నా భర్తను ఆమెను (TRIPLE LOVE )పెళ్లి చేసుకోవాలని ఒప్పించాను అని తెలిపింది.

ప్రస్తుతం ముగ్గురూ కలిసి ఆనందంగా జీవిస్తున్నారని, ఈ నిర్ణయం ఇతరులకు వింతగా అనిపించినా తమకు మాత్రం సంతోషకరమైన జీవితమేనని కిష్వర్‌ అంటోంది.

Read Also :