Trisha:త్రిషా 2002లో నీ మనసు నాకు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయమై, సుదీర్ఘ కాలం హీరోయిన్‌గా కొనసాగుతోంది.తాజాగా ఒక ఈవెంట్‌లో హాజరై, భుజంపై టాటూ చూపిస్తూ కెమెరాలకు పోజ్ ఇచ్చింది

ఈ టాటూ కేవలం డిజైన్ కోసం మాత్రమే కాకుండా, ఆమె జీవితంలోని ప్రత్యేక మేమెంట్లను సూచించేలా ఉంది.


సినిమాలకుపై ఆమె ప్రతిభ మాత్రమే కాకుండా, స్టైల్ మరియు ఫ్యాషన్ సెన్స్ కూడా ఆమె ఫ్యాన్స్‌ను అలరించుతోంది త్రిషా తన స్టైలిష్ లుక్స్‌తో మళ్ళీ సోషల్ మీడియా ట్రెండ్స్‌లో టాప్‌లో నిలిచింది.



Read Also :

