Sravanthi : యాంకర్ స్రవంతి చొకారపు మరోసారి గ్లామర్ తో ఆకట్టుకుంటున్నారు. ఎప్పుడూ పొట్టి పొట్టి బట్టలతో కనిపించే ఈ బ్యూటీ ఈ సారి రూట్ మార్చింది.

ఈ సారి చీరకట్టులో సందడి చేసింది.

వైట్ హ్యాండ్లూమ్ శారీలో మెరిసిపోయింది.

స్రవంతి చొకారపు ఆ చీర కట్టుకోవడంతో చీరకే అందమొచ్చిందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

పింక్ బార్డర్ ఉన్న వైట్ శారీతో ఇటు అమ్మాయిల మనసులను దోచేస్తోంది.

చీర అద్భుతమంటూ అమ్మాయిలు కామెంట్లు పెడుతున్నారు.







Read Also :

