Meenakshi : వామ్మో మీనాక్షి.. ఏందిది.?

meenakshi choudary

Meenakshi Chaudhary : సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది మీనాక్షి చౌదరి.

Meenakshi Chaudhary (1)

ఆ మూవీలో పోలీస్ పాత్రలో మెప్పించింది. పెద్దగా అందాలు ఆరబోయలేదు.

Meenakshi Chaudhary (2)

కానీ.. దుబాయ్ లో జరుగుతున్న siima అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ బ్యూటీ పాల్గొంది.

Meenakshi Chaudhary (3)

అక్కడ ఈ అమ్మడి గ్లామర్ చూసి అంతా షాకయ్యారు.

Meenakshi Chaudhary (4)

వైట్ ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో మీనాక్షి చౌదరి అందాల ఆరబోత చూసి డైరెక్టర్లు షాకయ్యారు.

Meenakshi Chaudhary (5)

సంప్రదాయంగా కనిపించిన అమ్మాయి మరీ ఈ స్థాయిలో షో చేయడంమేంటని అంతా ముక్కున వేలేసుకున్నారు.

Meenakshi Chaudhary (6)

Read Also :

Meenakshi Chaudhary (7)

సినిమాల్లో అవకాశాల కోసమే (Meenakshi Chaudhary)ఇలా షో చేసిందని మాట్లాడుకుంటున్నారు.

Meenakshi Chaudhary (8)

Meenakshi Chaudhary (9)