Rithu Chowdary : బుల్లితెరపై తనదైన నటనతో ఆకట్టుకుంటున్న రీతూ చౌదరి అందరికి సుపరిచితమే. మొదట్లో బాగానే ఉన్నా.. రాను రాను గ్లామర్ డోస్ పెంచేసింది.
పొలిటికల్ కాంట్రవర్సీల్లో చిక్కుకున్నా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. గ్లామర్ డోస్ అంతకంతకూ పెంచుతూ పోతోంది.

రీసెంట్ గా రీతూ చౌదరవి ఓ ఫొటో షూట్ చేసింది. పింక్ అండ్ వైట్ వియర్ తో ఈ షూట్ లో పాల్గొంది. ఎప్పటిలాగానే గ్లామర్ షో చేసింది.

రీతూ ఇలా ఫొటోలు పెట్టగానే కింద కామెంట్ల మోత మోగిపోతుంది. ఈ ఫొటోలకు కూడా కామెంట్లు పెడదామని ఫ్యాన్స్ వచ్చారట. కానీ తీరా వచ్చాక కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి పెట్టేసింది.

దీంతో ఫ్యాన్స్ అంతా ఉసూరుమంటున్నారు. ఆనందంతో కామెంట్స్ పెడదామని వస్తే ఇలా కామెంట్స్ ఆఫ్ చేశావేంటని ఫైర్ అవుతున్నారు.

అయితే.. దీనిపై ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే.. ఫొటోల్లో గ్లామర్ డోస్ పెరిగితే కింద కామెంట్ బాక్స్ ఆఫ్ అవుతుందట.

ఫ్యాన్స్ పెట్టే కామెంట్లతో పిచ్చెక్కుందనుకుందో.. మరేం కారణమో తెలియదు. కానీ గ్లామర్ డోస్ పెరిగిన ప్రతీ పోస్ట్ కింద కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి పెట్టేసింది.

దీంతో..గ్లామర్ డోస్ పెంచడం ఎందుకు..? ఇలా కామెంట్స్ ఆఫ్ చేసుకోవడం ఎందుకు అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Read Also :
- షాక్.. కాంగ్రెస్ కా..? బీజేపీకా.?
- ఎదురింటోడితో లేచిపోయిన తోటికోడళ్లు.! చివర్లో అసలు ట్విస్ట్..!
- మొగుడిని వేసేసి మామూలు పర్ఫార్మెన్స్ కాదు
- స్విగ్గీలో ఇంత మోసమా..?
- ఇజ్జత్ పోతంది.. ఏం పీ*తున్రు.?


