Kishkindapuri : బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి అదుర్స్ అనిపించాడు. కిష్కిందపురితో తన కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ మూవీ ఇచ్చాడని చెప్పాలి.
హార్రర్ థ్రిల్లర్స్‌కు ఆయువు పట్టు స్క్రీన్ ప్లే. సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా సినిమా మొదలవుతుంది. స్టార్టింగ్ కాసేపు బాగానే నడిచినా..ఆ తర్వాత కాసేపు కాస్త స్లో అనిపిస్తుంది.
కానీ ఆ తర్వాత అసలు సినిమా మొదలవుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఫ్యాన్స్ కు చుక్కలు కనిపించడం పక్కా. కొందరికకైతే చెడ్డీలు తడవడమే తక్కువ. ఆ స్థాయిలో భయపెట్టాడు.
ప్రేక్షకులను భయపెట్టు స్క్రీన్ ప్లేలో సక్సెస్ (Kishkindapuri)అయ్యారు. ప్రీ క్లైమాక్స్.. క్లైమాక్స్ కూడా అదిరిపోయాయి. టెక్నికల్ అంశాల్లో అయితే 100 శాతం సక్సెస్ అయ్యారు.
ఇక అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్టు.. చూడటానికి ఇంతే ఉన్నా.. యాక్టింగ్ లో మాత్రం అదరగొట్టేసింది.
బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ స్టార్ట్ చేసి 11 ఏళ్లవుతున్న సమయంలో ఓ పెద్ద హిట్ వచ్చిందనే చెప్పాలి.
Read Also : బర్రెలా ఉన్నావంటూ అనసూయపై తిట్ల వర్షం..!
హారర్ థ్రిల్లర్ రొటీన్‌గా ఉంటే చూడరు. ప్రిడెక్ట్ చేయలేని కొత్త పాయింట్‌తో రావాలి. భయపెట్టాలి. ఎగ్జయిట్‌మెంట్ క్రియేట్ చేయాలి.
ఇవన్నీ కిష్కింధపురిలో వుండేలా ప్లాన్ చేశాడు దర్శకుడు కౌశిక్. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాను నిలబెట్టింది.
మొత్తంగా కిష్కింధపురి అదుర్స్ అనే చెప్పాలి.
Read Also :

