Anasuya : బ*ర్రెలా ఉన్నావ్.. నీకు అవసరమా డ్యాన్స్ లు..? ఇవేం తిట్లురా బాబూ..?

Fans criticizing anasuya bharadwaj

Anasuya :  యాంకర్, నటి అనసూయ యూత్ కు హార్ట్ ఫేవరేట్. జబర్దస్త్ యాంకర్ గా ఉన్నప్పుడు ఆమె కోసమే చాలామంది ఆ షో చూసేవాళ్లు.

చాలా ప్రోగ్రామ్స్ కి కూడా తాను యాంకరింగ్ చేసింది. ప్రతీ చోటా యాంకరింగ్ తో పాటు గ్లామర్ షో కూడా చేసేంది.

ఇక సోషల్ మీడియాలో అయితే.. తాను పెట్టే ఫొటోలకు నిమిషాల్లో లక్షల్లో వ్యూస్ వస్తాయి. ఆ స్థాయిలో అనసూయకి(Anasuya) ఫ్యాన్స్ ఉన్నారు.

anasuya bharadwaj

ఈ మధ్య కాలంలో అనసూయ కాస్త బొద్దుగా అయినట్టు కనిపిస్తోంది. యాంకరింగ్ కు దాదాపు గుడ్ బై చెప్పేసి సినిమాలపైనే ఫుల్ గా ఫోకస్ పెట్టింది.

అయితే.. రీసెంట్ గా జరిగిన ఈ టీవీ 30 ఏళ్ల (E TV 30 Years) సంబురాల్లో అనసూయ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ఆమె పర్ఫార్మెన్స్ చేసిన అన్ని పాటలకి పొట్టి డ్రెస్సే వేసుకుంది.

అనసూయ పర్ఫార్మెన్స్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మోకాళ్ల పై వరకు అలాగే నడుం భాగం మొత్తం కనిపించేలా డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేసింది.

గతంలో అనసూయ  డ్యాన్స్ వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ అయ్యిందంటే ఆహా.. ఓహో.. అద్భుతం.. అంటూ కామెంట్లు వచ్చేవి.

కానీ ఈ టీవీ ఈవెంట్ లో అనసూయ డ్యాన్స్ వీడియో కింద మొత్తం తిట్లే ఉన్నాయి. అవి చూస్తే ఏంట్రా బాబూ వీళ్లు ఇంతలా నెగెటీవ్ గా మారిపోయారని అనిపించడం పక్కా.

“ బాబోయ్ అనసూయ.. చూడలేకపోతున్నాం. ఎవరడిగారు నిన్ను డ్యాన్స్ చేయమని” అని ఒకరు  కామెంట్ చేశారు.

“అనసూయ డ్యాన్స్ కంటే మంగ్లీ పాటనే బాగుంది” అని మరొకరు కామెంట్  చేశారు.

anasuya bharadwaj 1

“బర్రెలా ఉంది”

“ ఈ అనసూయ ఆంటీ.. ఇంకా యంగ్ అనుకుంటోంది బర్రె నడుము వేసుకుని. సిగ్గులేడు. పాపం పండే  కాలం  వచ్చే ముందు  ఇలాగే చేస్తారంట”

“మరీ ఇంతలా దిగజారాలా అనసూయ…సంపాదించింది చాలకనా…జనం సంగతి పక్కన పెడదాం కాసేపు…తన పిల్లలు కూడా చూస్తారు ఈ ప్రోగ్రామ్ అన్న జ్ఞానం కూడా లేకుండా డాన్స్..మల్ల అదో పెద్ద ఘనకార్యం అన్నట్టు చండాలపు నవ్వోకటి..”

anasuya bharadwaj

ఇలా చూసుకుంటూ పోతే చాలా వరకు  కామెంట్స్ అనసూయను  తిడుతున్నవే ఉన్నాయి. ఇందులో  మహిళలు కూడా ఉండటం విశేషం.

anasuya

కానీ.. ఎవరు ఎలా ఉండాలో.?  ఎలాంటి బట్టలు వేసుకోవాలో మరొకరు ఎందుకు డిసైడ్ చేయాలి.

ఆమె దుస్తులు ఆమె ఇష్టం. అంతేకాదు.. సన్నగా ఉన్నవాళ్లే  డ్యాన్స్ చేయాలని రూలేం లేదు  కదా.

తనలో టాలెంట్ ఉంది.

కాస్త హెవీ వెయిట్ ఉన్నాగానీ అద్భుతంగా డ్యాన్స్ చేసింది.  అలాంటప్పుడు అభినందించాలి. కానీ ఇలా తిట్లు, శాపనార్ధాలు పెట్టడం మాత్రం బాగోలేదు.

Read Also :