CM Health: విషమంగా సీఎం ఆరోగ్యపరిస్థితి…?

PUNJAB CM HEALTH WORSEN

CM Health: పంబాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్(bhagavanth singh mann) ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రెండు మూడు రోజులుగా  ఆయన హాస్పిటల్ లో ఉన్నారు. వైద్యులు ఆయనకు ట్రీట్మెంట్ చేస్తున్నారు.

గత రెండు రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరంతో భగవంత్ మాన్ బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేర్పించారు.

మూడు రోజుల క్రితం ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్(KEJRIWAL) చండీఘర్ లోని భగవంత్ మాన్ నివాసానికి వెళ్లారు. ఆయనను పరామర్శించి వచ్చారు.

ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే గతంలో కూడా భగవంత్ మాన్ పలు ఆరోగ్యసమస్యలతో ఇబ్బందిపడ్డారు.

Read Also :

..