Sravanthi : యూట్యూబ్ ఛానల్ లో ట్రైనీగా కెరీర్ మొదలు పెట్టి తెలుగులో టాప్ యాంకర్ గా ఎదిగింది స్రవంతి చొకారపు.

యో యో టీవీలో కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఇండస్ట్రీని ఏలుతోంది.

గతంలో ఏ ఈవెంట్ జరిగినా సుమను యాంకర్ గా పిలిచేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.

సుమ పెద్దగా ఎక్స్ పోజ్ చేయరు. కానీ స్రవంతి చొకారపు మాత్రం ఎలాంటి దుస్తులు కావాలంటే అలాంటి దుస్తుల్లో యాంకరింగ్ చేస్తారనే పేరుంది.

అందుకే సినిమా వాాళ్ల ఈవెంట్లు, ఇతర ఈవెంట్లు ఏవైనా సరే స్రవంతినే ప్రిఫర్ చేస్తున్నారు.

సుమలాగా మాట్లాడలేకపోయినా.. ఆ గ్లామర్ కు అంతా పడిపోతున్నారు.

దీంతో చేతి నిండా ఈవెంట్లతో బిజీ అయిపోయింది. విదేశాల్లో కూడా ఈవెంట్లు చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షోకి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు.

కట్టుబాట్లు కాస్త పక్కనపెట్టి.. కట్టుబొట్టులో మార్పులు చేస్తూ ఫ్యాన్స్ ను సంపాదించుకుంటోంది.

Read Also :
- బర్రెలా ఉన్నావంటూ అనసూయపై తిట్ల వర్షం..!
- ఈ కొత్త హీరోయిన్ మీకు తెలుసా.?
- ఏ బీర్ తాగితే మంచిదంటే.?
- బీఆర్ఎస్ కు షాకిచ్చిన ఎమ్మెల్యేలు.!






