Hyderabad : హైదరాబాద్‌లోనే ఒక కృత్రిమ బీచ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బీచ్‌ను నగర శివార్లలోని కొట్వాల్ గూడ వద్ద 35 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం రూ.225 కోట్లు ఖర్చు కానుంది. ప్రభుత్వంతో కలిసి ప్రైవేట్ భాగస్వామ్యంతో (PPP మోడల్‌లో) ఈ బీచ్ నిర్మాణం జరుగుతుంది.
డిసెంబర్‌లోనే పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో హైదరాబాద్ ప్రజలు తీర ప్రాంతానికి వెళ్లకుండానే నగరంలోనే బీచ్ వాతావరణాన్ని ఆస్వాదించే అవకాశం రాబోతోంది.
Read Also : యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఉదయభాను

