Fee Reimbursement : దిగివచ్చిన సర్కారు. రూ.600 కోట్లకు డీల్.!

Fee Reimbursement government accepted to release funds

Fee Reimbursement : ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కాలేజీ మేనేజ్ మెంట్ల చర్చలు సఫలం అయ్యాయి. ఈ వారంలో రూ.600 కోట్ల బకాయిలు చెల్లించడానికి సర్కారు ఒప్పుకుంది.

ఈ మేరకు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. ఇప్పటి వరకు టోకెన్లు ఇచ్చిన వాటికి ఈ వారంలో డబ్బులు చెల్లిస్తామని చెప్పింది.

మిగిలిన మొత్తం రూ.600 కోట్లు దీపావళికి ఇస్తామని సర్కారు చెప్పింది.

Read Also :

Read Alsoo :