Blame BRS Journalism in Telangana : తెలంగాణలో నయా జర్నలిజం నడుస్తోంది. వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సింది పోయి.. ఒక కొత్త పంథాలో మీడియా ప్రయాణిస్తోంది. కొందరు జర్నలిస్టులు (Blame BRS Journalism) కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నారు.
జర్నలిజంలోని మూల సూత్రానికి విరుద్ధంగా పనిచేస్తున్నారన్న విమర్శలను (Blame BRS Journalism) మూటగట్టుకుంటున్నారు. వార్తలు, వాస్తవాలను యధాతథంగా చెప్పకుండా.. దానికి తమ పైత్యాన్ని, తమ అక్కసును జోడిస్తున్నారన్న అపవాదు కూడా ఉంది.
తాజాగా తెలంగాణలో అలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. అవేంటీ…? తెలంగాణలో నడుస్తున్న ఆ నయా జర్నలిజం ఏంటనే పూర్తి వివరాలు కింది వీడియోలో చూడండి.
Read Also :

