Thama Movie : భయపెడుతున్న రష్మిక !

Rashmika mandanna new movie thama

Thama Movie : బాలీవుడ్‌ హరర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ‘ధామా’ అనే చిత్రానికి సంబంధించిన హిందీ టీజర్‌ను మేకర్స్‌ ఇటీవల విడుదల చేశారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న(Rashmika mandana), ఆయుష్మాన్ ఖురానా(ayushman khuraana), పరేశ్ రావల్(paresh ravel), నాజారుద్దీన్ సిద్ధిఖీ(nazaruddin siddiqi) ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

హరర్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటీనటుల లుక్‌లు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌లో రష్మిక పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

జస్టిస్ సుదర్శన్ రెడ్డి కీలక అవకాశం

దర్శకుడు ఆదిత్య సర్పొత్దార్ టీజర్‌కు అద్భుతమైన విజువల్స్‌ అందించి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. టీజర్ ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి!