Karnataka : ఓటరు జాబితాలపై వివాదం జరుగుతున్న సమయంలో కర్నాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈవీఎంలను బీజేపీ మేనేజ్ చేస్తోందని కాంగ్రెస్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. ఈవీఎం టాంపరింగ్ చేసి ఎన్నికల్లో గెలుస్తోందని చెబుతోంది.
ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే (karnataka) లోకల్ బాడీఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ నే వాడాలని ఎన్నికల కమిషన్ ను కోరింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు.
BREAKING : Massive decision taken by Karnataka govt
All the local polls will happen on ballot paper, no EVMs in Municipality elections 🔥
Impossible for BJP to win now 😭pic.twitter.com/1KMPfgOHPg
— Amock_ (@Amockx2022) September 5, 2025
బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ కు చెప్పామన్నరు. ఇప్పుడు బీజేపీతో గెలిచే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు.
Read Also :

