Disha Patani : దిశా పటానీ ఇటీవల వైట్ స్కర్ట్ లుక్తో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.ఫొటో షూట్ లో ప్రతి షాట్ చాలా డైనమిక్ గా, ఫ్యాషన్ మరియు ఎలిగెన్స్ కి మిక్స్‌గా ఉంది ఫోటోలో ఆమె స్టైలిష్ టాప్, మినిమల్ యాక్సెసరీస్, Bold మెక్అప్ తో చాలా అందంగా కనిపించింది..





ఫ్యాన్స్ ఈ ఫోటోస్ ను షేర్ చేస్తూ, కామెంట్స్, లైక్స్, షేర్స్ తో వైరల్ చేసారు.Instagram లో ఈ లుక్ ట్రెండ్ లో ఉంది.ఫోటోషూట్ లో దిశా గ్లామర్, ఎలిగెన్స్ మరియు ఫిట్‌నెస్ ను చూపిస్తుంది.




Read Also :

