OG Sai Dharam tej : నటుడు సాయిధరమ్ తేజ్ థియేటర్ లో రచ్చ చేశాడు. థియేటర్ కు వెళ్లి They call him OG సినిమా చూశాడు. ఫ్యాన్స్ మధ్యలోనే కూర్చున్నాడు.
ఫ్యాన్స్ తో కలిసి ఈలలు వేస్తూ, అరుస్తూ రచ్చ రచ్చ చేశాడు. సినిమా ఫైర్ అంటూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు నిజంగానే చాలా కాలం తర్వాత ఫుల్ మీల్స్ దొరికినట్టుగా కనిపిస్తోంది.
చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ నుండి ఒక మంచి హైప్ ఉన్న సినిమా వచ్చింది.
దీంతో ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. థియేటర్లలో రచ్చ రంబోలా చేస్తున్నారు.
OGGGGGGGGGGGGGG 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/47Mr1vN8RN
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 24, 2025
Read Also : OG సినిమా రివ్యూ.. థియేటర్లలో పూనకాలే

