Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు దాటింది. ఆమెతో పోటీగా వచ్చిన చాలామంది హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయ్యారు కానీ తమన్నా రివర్స్ లో మాత్రం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా సినిమాలు చేస్తుంది.

హీరోయిన్ గా కన్నా ఐటమ్ సాంగ్స్ తో రెచ్చిపోతుంది ఈ బ్యూటీ.. తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తే సినిమా హిట్ అనే టాక్ రావడంతో ఈ అమ్ముడుకు చాలా ఆఫర్లే వస్తున్నాయి.

తాజాగా తమన్నా చేసిన ఓ ఐటమ్ సాంగ్ సోషల్ మీడియలో ఫుల్ ట్రెండిగా మారింది.

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ డైరెక్షన్ చేసిన ‘ది బ్యాడాస్ ఆఫ్ బాలీవుడ్’లో తమన్నా స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

ఈ గఫూర్ సాంగ్ లో తమన్నా ఫుల్లుగా గ్లామర్ షో చేసింది. జీరో సైజ్ లో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. ముఖ్యంగా డ్రెస్సింగ్ స్టైల్ గురించి.

తమన్నా గ్లామర్ షో గురించి సోషల్ మీడియాలో పెద్ద డిస్కషనే నడుస్తోంది. సాంగ్ ను బాగా డిజైన్ చేశారు మేకర్స్.

ఇందులో బాలీవుడ్ ఒకప్పటి విలన్స్ అయిన శక్తి కపూర్, గుల్షన్ గ్రోవర్, రంజీత్ కనిపించడం విశేషం.

అయితే ఇందులో తమన్నా నడుమును సైడ్ డాన్సర్స్ గట్టిగా పట్టుకోవడం ఆమె అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ సెప్టెంబరు 18 నుంచి అందుబాటులోకి వచ్చింది.

Read Also :

