BIG BREAKING : ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా..!?

breaking news-batukamma

BIG BREAKING : అసెంబ్లీకి వెళ్లకపోవడంపై మాజీ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  అసెంబ్లీకి వెళ్లవద్దని తాను ఎవరికీ చెప్పలేదన్నారు జగన్. ప్రతిపక్షహోదా ఇవ్వకపోయినా టైం ఇస్తామని క్లారిటీ ఇవ్వవచ్చు అని అన్నారు. అసెంబ్లీకి వెళ్లలేదని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే.. — ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని జగన్ వ్యాఖ్యనించారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఏపీలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.