థాయ్‌లాండ్ కొత్త ప్రధాని

  • థాయ్‌లాండ్‌లో Bhumjaithai పార్టీ నేత అనుతిన్ చర్న్‌విరుకుల్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు.

  • పార్లమెంట్ ఓటింగ్‌లో ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొందారు.

  • గతనెల షినవత్రాను ప్రధాని పదవి నుంచి రాజ్యాంగ న్యాయస్థానం తొలగించింది.

  • కొత్త ప్రధాని ఎన్నిక అవసరమైంది.

  • ఇప్పటికే ఉన్న ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కారణంగా అపోజిషన్ పార్టీ అధికారం పొందింది.