Nikitha Sharma : సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ పిక్స్‌తో అభిమానులను అలరిస్తూ నికితా శర్మ హాట్ టాపిక్‌గా మారుతోంది.
ఆమె స్టైలిష్ లుక్, గ్లామరస్ డ్రెస్సింగ్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.





పండుగ సీజన్‌కి తగిన స్టైల్, అందం, ఆనందం అంటూ ట్వీట్ చేసారు
ఫ్యాషన్‌కి కొత్త డెఫినిషన్ ఇస్తూ, ధైర్యంగా తన వ్యక్తిత్వాన్ని చూపించే నికితా పిక్స్‌కి అభిమానుల నుండి భారీ లైక్స్, షేర్లు వస్తున్నాయి.

