Sai Pallavi : నువ్వు ఇలాంటి దానివి అనుకోలే..! ఏడుస్తున్న ఫ్యాన్స్..!

Sai Pallavi : నటి సాయి పల్లవి అంటే అందరికి సంప్రదాయంగా ఉంటే అమ్మాయిగానే తెలుసు. ఆమె చేసిన సినిమాల్లో కూడా ఎక్కడా ఎక్స్ పోజింగ్ ఉండదు. అలాంటి కథలే ఎంచుకుంటానని కూడా ఆమె చెబుతారు.

అంతేకాదు సినిమా షూటింగ్ టైంలో సాధారణంగా హీరోయిన్లు చాలామంది అవసరానికి మించి మేకప్ పూయించుకుంటారు.

కానీ సాయి పల్లవి కాదు. చాలా నేచురల్ గా ఉంటారు. ఎక్కువగా మేకప్ వేసుకోరు.  సింపుల్ గా తన ఒరిజినల్ ఫేస్ తోనే షూటింగ్ లో పొల్గొంటారని ఇండస్ట్రీలో టాక్.

అయితే.. ఆమె ఎప్పుడూ కనిపించని లుక్ లో ఇప్పుడు కనిపించారు.

సాధారణంగా హీరోయిన్లు, మహిళా నటులు బయట సంప్రదాయంగా ఉన్నా.. సినిమాల్లో మాత్రం బికినీలు, ఎక్స్ పోజింగ్ లు చేస్తుంటారు.

కానీ సాయి పల్లవి పూర్తిగా డిఫరెంట్. అన్ని సందర్భాల్లో ఒకేలాగా ఉంటారు.

అయితే రీసెంట్ తన చెల్లెలితో కలిసి ఆమె బీచ్ లో బికినీతో దర్శనమిచ్చారు. మరీ సింగిల్ పీస్ బికినీ లాంటి స్విమ్ సూట్ లో ఆమె కనిపించడంతో ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు.

sai pallavi in swim suit

ఏంటీ సాయి పల్లవిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని షాక్ లో నుండి బయటకు రావడం లేదట.

సినిమాల్లో సంప్రదాయంగా కనిపించే నువ్వు అందరు నటీమణుల్లాగే బికినీలు వేసుకుంటావా.? అని తిట్టిపోస్తున్నారు.

నువ్ చాలా సంప్రదాయబద్ధంగా ఉంటావని ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. ఇలా చేస్తావా అంటూ.. ఏడ్చినంత పనిచేస్తున్నారు.

అయితే.. సాయి పల్లవి బికినీలో ఉన్న ఫొటోలు నిజం కాదని తెలుస్తోంది. ఆమె బీచ్ కు వెళ్లిన మాట వాస్తవమే. కానీ ఆ ఫొటోలను ఏఐ సాయంతో మార్ఫింగ్ చేసినట్టుగా తెలిసింది.

తన సోదరి పోస్ట్ చేసిన ఫొటోల్లో ఎక్కడ కూడా సాయి పల్లవి ఇలాంటి డ్రెస్సింగ్ తో లేదు. కానీ ఆమె బికినీలో ఉన్నట్టు ఫొటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

సాయి పల్లవి బీచ్ ఒరిజినల్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read Also :