Free Bus : ఏపీలో ఫ్రీ బస్సు కళాఖండాలు.. ఎక్స్ క్లూజీవ్ వీడియో..!

Free Bus fighting in nandigama

Free Bus : ఫ్రీ బస్సు చిత్రాలు ఏపీలోనూ కొనసాగుతన్నాయి. మొన్నటి వరకు తెలంగాణలో చూసిన ఘటనలన్నీ ఆంధ్రప్రదేశ్ లో రిపీట్ అవుతున్నాయి.

నందిగామలో ఆర్టీసీ బస్సులో మహిళలు సీట్ల కోసం కొట్టుకున్నారు. పెనుగంచిప్రోలు నుండి విజయవాడ వస్తున్న బస్సులో సీట్ల కోసం జుట్లు పట్టి కొట్టుకున్నారు.

Read Also : యోగా గురువుకు గట్టిగా ఆయిల్ పెట్టిన కిలేడీలు

బూతులు తిట్టుకుంటూ వాటర్ బాటిల్స్ తో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పెనుగ్రంచిపోలులో మొదలైన గొడవ.. నందిగామ వరకు కొనసాగింది.

Read Also : ఈ అందం వెనక ఇంత కథ ఉందా..?

వారిని బస్సులో ఉన్న పురుషులు ఆపే ప్రయత్నం చేశారు. అయినా పట్టించుకోకుండా కొట్లాట కొనసాగింది.