Pragya jaiswal : అందం పెరుగుతోంది.. క్యారెక్టర్లు తగ్గుతున్నయ్..!

pragya jaiswal latest photos

Pragya jaiswal : నటి ప్రగ్యా జైస్వాల్ అప్పట్లో తెలుగులో అధృష్టాన్ని పరీక్షించుకుంది.

pragaya jaiswal 1

అయితే తెలుగులో అంతంత మాత్రంగానే సక్సెస్ ను అందుకుంది.

pragaya jaiswal 2

ఆ తర్వాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది.

pragaya jaiswal 3

ప్రగ్యా జైస్వాల్(prargya jaiswal) టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లోనూ నటిస్తోంది.

pragaya jaiswal 4

అయినా కూడా పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు.

pragaya jaiswal

ఏవో ఒకట్రెండు సినిమాలతోనే నెట్టుకొస్తోంది.

pragaya jaiswal 5

సినిమాల్లో అవకాశాలు వచ్చినా అంతగా గ్లామర్ ఉన్న పాత్రలు కూడా ఉండటం లేదు.

pragaya jaiswal 6

దీంతో సోషల్ మీడియాలో తన అందాన్నంతా ధారపోస్తోంది ప్రగ్యా.

pragaya jaiswal 7

దీంతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

నీ అందాలు పెరుగుతున్నాయి.. కానీ సినిమాల్లో క్యారెక్టర్లు తగ్గుతున్నాయి అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Read Also :