Marwadi go back : తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ (Marwadi go back) ఉద్యమం ఊపందుకుంది. మార్వాడీలు రాష్ట్రం విడిచి వెళ్లిపోవాల్సిందేనని తెలంగాణలోని వైశ్య సంఘాలు కూడా రోడ్డెక్కాయి.
దళిత యువకుడిపై మార్వాడీల దాడితో ఈ ఉద్యమం మొదలైంది. ప్రస్తుతం ఇంత దూరం వచ్చింది. ఈ ఉద్యమం జిల్లాలకు కూడా పాకింది.
Read Also : ఛీ..ఛీ.. ఇద్దరు పిల్లలుండగా ఇదేం పాడు పని..?
మార్వాడీల (Marwadi go back) దోపిడి పెరగడంతోనే ఈ పోరాటానికి మద్దతు పెరుగుతోందనే మాట వినిపిస్తోంది. నకిలీ వస్తువులు అమ్ముతున్నారని.. కల్తీ పదార్థాలు తయారు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
అయితే.. బీజేపీ నాయకులు మాత్రం మార్వాడీలకు మద్దతు ప్రకటించారు. వాళ్లు దేశ సేవకులని కేంద్రమంత్రి బండి సంజయ్ (bandi sanjay)కొనియాడారు. వారికి వ్యతిరేకిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
అసలు ఈ మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఏంటీ..? వారికి బీజేపీ(BJP) ఎందుకు మద్దతు ఇస్తోంది.?
అసలు మార్వాడీలకు రోహింగ్యాల(rohingya)కు సంబంధం ఏంటీ.?
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

