Breaking news:
పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రస్తుత నోటిఫికేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి గెజెట్ విడుదల చేసింది.


