TRS : టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయిపోయారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ (TRS) (తెలంగాణ రాజ్యసమితి ) పార్టీ పేరుతో మరో పార్టీ రిజిస్టర్ అయింది.…

KCR : రాష్ట్రంలో సీఎం, గవర్నర్ మధ్య చాలా గ్యాప్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. రానురాను ఈ గ్యాప్ మరింతగా పెరుగుతోంది. కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి కూడాగవర్నర్ తమిళిసైను పిలవలేదు కేసీఆర్(KCR ).. విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులందరికీ ప్రభుత్వం తరుపున ఆహ్వానాలు…

KCR : బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో సొంత పార్టీకి చెందిన కొంతమంది లీడర్లకు సీఎం కేసీఆర్(KCR ) వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో…

Haleem : రంజాన్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది హలీమ్. నోరూరించే ఈ హలీం(Haleem)ను టేస్ట్ చేయాడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఈ ఏడాది రంజాన్ మాసంలో హైదరాబాద్ లో మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 18 వరకు ఏకంగా 4…

Jagtial :  ప్రాణాలు కాపాడాల్సిన డాక్డర్లు నిర్లక్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా జగిత్యాల(Jagtial ) జిల్లాలోని ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల నిర్వాకం బయటపడింది. డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఓ మహిళ గత 16 నెలలుగా నరకం చూసింది.…

Paper Leaks : తెలంగాణలో ఎన్నికల రాజకీయం మొదలైంది. పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేశాయి. సంక్షేమమే ఎజెండాగా అధికార పార్టీ మరోసారి జనం బాట పట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ…

Yasmeen Basha :  జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాపై ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న ధర్మపురి లక్ష్మీనరసింహా ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ఆమె ఏఎస్ అధికారి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించారు. హిందు సంప్రాదాయ పద్దతిలో…

KTR Speech :  తెలంగాణ శాసనసభ చరిత్రలో ఈరోజు కేటీఆర్ ప్రసంగం(KTR Speech) ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఉద్యమాల తెలంగాణ నుంచి ఆత్మగౌరవ పరిపాలన దాకా సాగిన తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రయాణాన్ని, పథకాలను, వాటికి దక్కిన ప్రశంసలను, కలిగిన ప్రయోజనాలను…

Interesting situations in telangana bjp : తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఒక రకమైన విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. కొత్త అధ్యక్షుడు వస్తాడని కొందరు.. ఆ ప్రసక్తే లేదని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం(ఇవాళ, రేపు) బీజేపీ జాతీయ కార్యవర్యసమావేశాలు జరుగుతున్నాయి. వీటి తర్వాత…

KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రెండు మూడు సార్లు కోర్టులు కేసీఆర్(KCR ) సర్కారుకు షాకిచ్చాయి. ఇప్పుడు పరిపాలనా పరంగా కీలక స్థానం విషయంలో కోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రస్తుతం తెలంగాణ…