Anasuya Bharadwaj : ఫోజులు పాతవే.. కానీ రంగమ్మత్తలో సంథింగ్..!
Anasuya Bharadwaj :40 ఏళ్లకు దగ్గర పడుతున్న జబర్దస్త్ బ్యూటీ అనసూయలో(Anasuya Bharadwaj ) అందం ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు గ్లామర్ షోతో రచ్చ చేస్తోంది. ఫోజులు పాతవే అయినప్పటికీ రంగమ్మత్తలో సంథింగ్ ఏదో ఉందనేలా చేస్తోంది.